కరోనా: 600 సోషల్ మీడియా పోస్టులు తొలగించిన ముంబై పోలీసులు
హైదరాబాద్: అసలే సోషల్ మీడియా.. ఆపై కరోనా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరికి తోచింది వారు ఓ పోస్టు పెట్టేయడం చేతులు కడిగేసుకోవడం షరా మామూలై పోయింది. అందుకో ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. కరోనాకు సంబంధించిన 600 అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియా నుంచి తీసిపారేశారు. అందులో ఫేక్ న్యూస్ ఐటెంలు, మతోన్మ…